Tag #CM Revant #invites Canadian investors

కెనడా పెట్టుబడిదారులకు సీఎం ఆహ్వానం

– రాష్ట్ర ప్రగతి దిశ, ఉద్యోగ కల్పనపై కెనడా హైకమిషనర్ ప్రశంసలు ~ కెనడా పర్యటనకు రేవంత్‌ను ఆహ్వానించిన క్రిస్ కూటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : కెనడా-తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై కెనడా హైకమిషనర్ టు ఇండియా క్రిస్ కూటర్ బుధవారం…