స్వర్ణం సాధించిన చికిత, జాదవ్‌లకు సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడమే కాక 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తితోపాటు సాహిల్ జాదవ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాభి నందనలు తెలిపారు. ఆసియా…
