Tag CJP

ప్రభుత్వంలోని 200 మంది అధికారులు సమాచారం ఇస్తున్నారు

  రాహుల్ సోమవారం విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మరో కీలక ఆరోపణ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు 200 మంది అధికారులు తమతో సంప్రదింపుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, విదేశాంగ శాఖ సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు తమకు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కాక్రోచ్…

అక్రమ నిర్బంధం చెల్లదు 

 శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అక్రమంగా నిర్బంధించవొద్దని   సుప్రీంకోర్టు  స్పష్టమైన ఆదేశాలు సీజేపీ అగ్రనేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల  ఆదివారం కూడా దిల్లీలో వందలాది మంది నిర్బంధం  మెట్రో, రైలు, ఇంటర్నెట్ సేవలను సాధారణ స్థితిలో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో…

వ్యవస్థ వైఫల్యానికి హెచ్చరిక ..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని రోజులు కేవలం క్యాలెండర్ తేదీలుగా మిగిలిపోవు. అవి ఒక తరం ఆవేదనకు, ఆకాంక్షకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సోమవారం న్యూ దిల్లీలో కనిపించిన దృశ్యం అలాంటిదే. దేశ అధికార కేంద్రంగా పేరొందిన ల్యూటెన్స్ దిల్లీ ప్రాంతం ఒక్కసారిగా యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జనప్రవాహంతో నిండిపోయింది. పార్లమెంట్ వైపు వెళ్లే ప్రతి…