Tag civil rights

పోలీసు రాజ్యానికి మరిన్ని ఉదాహరణలు!

“పరామర్శకు వచ్చి, తమకు న్యాయం జరగాలని కోరినందుకు ఇటువంటి దాడా అని పోలీసుల దాడిని అడ్డుకోవాలని ప్రయత్నించిన మృతుడి భార్య మీద కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా చెయ్యి చేసుకున్నారు. తోపులాటలో ఆమె గాజులు పగిలి చేతులు రక్తమండలాలయ్యాయి. మృతదేహం పక్కనుంచి మనుషులను లాక్కుపోవడం, మృతదేహం పక్కన ఉండగా భార్య మీద దౌర్జన్యం చేయడం ఎంత కర్కోటక…

అసలు సమస్యలు గాలికొదిలి, పోలీసు రాజ్యమే సమాధానం!

“ఇప్పటికిప్పుడు శాసనసభలో చర్చించవలసిన, పరిష్కారాలు ఆలోచించి అమలు చేయవలసిన తక్షణ సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 22ఏ నిషేధిత భూములు, ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, కరువు, వ్యవసాయ సమస్యలు, నిరుద్యోగ సమస్య, పెన్షనర్ల సమస్య, ఆర్టీసీ విలీనం, శాంతి భద్రతలు ప్రధానమైనవి..” శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయంటే అప్పటికి ప్రధానమైన విషయాలు…

అస్తిత్వ పరీక్ష!.. సొంత గడ్డపై పౌరుడు పరాయివాడేనా?

“నేడు మనం ప్రపంచానికి డిజిటల్ పురోగతిని గొప్పగా చాటుతున్నప్పటికీ, పౌరసత్వ గుర్తింపు విషయంలో మాత్రం తీవ్రమైన అయోమయంలో ఉన్నాం. ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల వేలిముద్రలు, కనుపాపల వివరాలు సేకరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థను నడుపుతోంది. కానీ అదే సమయంలో ఆ వివరాలు పౌరసత్వానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ కాదని చెప్పడం ఆశ్చర్యకరం.” ఒక…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్

“ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకు పోయిన నాయకు డాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడాడు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై…

నిర‌స‌న హ‌ద్దు దాటితే…

When Protest Crosses the Line

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా  హైద‌రాబాద్‌ను సంద‌ర్శించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీకి హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుత ఆహ్వానం ప‌ల‌క‌డ‌మే కాదు, త‌న‌ ప‌ట్ల చూపిన అభిమానం పుల‌క‌రింప‌జేసి వుంటుంది. నిజానికి గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీ మ‌న‌దేశంలో మూడు రోజుల పాటు నాలుగు న‌గ‌రాల్లో ప‌ర్య‌టించాల్సివుంది. అవి వ‌రుస‌గా కోల్‌క‌తా, హైద‌రాబాద్‌,…

మానవ హక్కుల రక్షణ అందరి బాధ్యత

“ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ‘స్వాతంత్ర తో కూడిన మానవ హక్కులు సమానంగా ఉన్నప్పుడే మానవ హక్కుల లక్ష్యం నెరవేరుతుంది. దేశములోని అన్ని రాష్ట్రాలలో ఏర్పడ్డ మానవ హక్కుల కమిషన్ హక్కుల సంరక్షణ కొరకు చేర్యలు చేపడుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలను సుమో టో గా తీసుకుంటున్నాయి. 2019 లో తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాల్లో 18 మంది…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్

Bala Gopal, the intellectual who fought for civil rights

జూన్ 10… పౌర హక్కుల పోరాట యోధుని జయంతి పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత బాలగోపాల్ కే దక్కుతుంది. బాలగోపాల్ ఒక మధ్యతరగతి తెలుగు బ్రాహ్మణ దంపతుల ఎనిమిది మంది పిల్లలలో ఐదవ సంతానం- కందాళ్ళ పార్థనాథ శర్మ మరియు రాళ్ళపల్లి నాగమణి దంపతులకు బాలగోపాల్ 1952, జూన్ 10న బళ్ళారి, కర్ణాటకలో…