చిన్నారులే దేశ సంపద

– ఏ చిన్నారీ అంగన్‌వాడి సేవలకు దూరం కావద్దు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : చిన్నారులే దేశ సంపద, దేశ భవిషత్తు అని, తెలంగాణ-2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)…
