గరుడవాహన సేవకు చెన్నై గొడుగులు
టిటిడికి అందచేసిన హిందూ ధర్మార్థ సమితి ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించిన ఇవొ అలరించిన కల్పవృక్షవాహన సేవ తిరుమల,అక్టోబర్7: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు…