రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు

– సీఎం అమెరికా పర్యటనను తిరస్కరించడం నిరంకుశత్వమే – మంత్రి పొన్న ప్రభాక్ విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే…
