Tag #Centre killing #Employment Guarantee scheme #Soul #Bhatti criticizes

ఉపాధి హామీ చట్టం ఆత్మనే చంపేస్తున్న కేంద్రం

– ఏం పాపం చేశారని గాంధీ పేరు తొలగించారు – యూపీఏ తెచ్చిన ‘ఎంజీ నరేగా’ ఓ నిశ్శబ్ద విప్లవం – ఆ పథకాన్ని తిరిగి తెచ్చేవరకు కాంగ్రెస్ శ్రేణులు పోరాడతాయి – చెన్నై బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నై, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మహాత్మా గాంధీ ఏం పాపం చేశారని…