వృద్ధాప్యం శాపం కారాదు!
ఈ చట్టం తల్లిదండ్రుల బాధ్యత వారి వారసులు లేదా దత్తపుత్రులదే అని చెబుతుంది. సీనియర్ సిటిజన్లు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, గౌరవప్రదమైన స్వావలంబన కోసం అటల్ వయో అభ్యుదయ్ యోజన పథకం ఉంది. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 650కి పైగా వృద్ధుల గృహాలను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవి నిరుపేద వృద్ధులకు నివాసం, ఆహారం, వైద్య సంరక్షణ, వినోదం…