రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు

వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.69 పెంపు రూ.2.70లక్షల కోట్లు కేటాయింపు రైతుల వడ్డీ రాయితీకి రూ.15642 కోట్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి న్యూదిల్లీ, మే 28: కేంద్ర కేబినెట్ రైతులకు శుభవార్త చెప్పింది. వరి (paddy ) మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌కు వరి…




