భారత్ సమ్మిట్ ఒక చారిత్రాత్మక ఘట్టం

100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరు సామాజిక ఆర్థిక, పర్యావరణ రంగాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్ లో సమ్మిట్ జరగడం రాష్ట్రానికి గర్వకారణం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: భారత సమ్మిట్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించుకోవడం గర్వకారణంగా ఉందని రాష్ట్ర…

