మూడు వారాల అసిడిటీ వెనుక క్యాన్సర్

– రోబోటిక్ సర్జరీతో ప్రాణం కాపాడిన కేర్ హాస్పిటల్స్ – సాధారణమే అనుకుంటే చివరికి క్యాన్సర్‌గా నిర్ధారణ – నిరంతర దగ్గు, అసౌకర్యం లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యులు హైదరాబాద్, ఏప్రిల్ 21: ఓ వ్యక్తి (53 ఏళ్ల రామారావు)కు మొదట్లో కనిపించిన లక్షణాలు పెద్దగా ఆందోళన కలిగించేవిగా అనిపించలేదు. నిరంతర దగ్గు, పై పొట్టలో…
