2022 నాటి ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు

– నిరుద్యోగులకు టీజీపీఎస్సీ షాక్ - త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల హైదారాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీజీపీఎస్సీ ) బిగ్ అలర్ట్ ఇచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించి 2022లో జారీ చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్‌ను రద్దు…
