ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలి

– ఇథనాల్ ఇండస్ట్రీ నుండి నదీ జలాలు, ప్రజల ప్రాణాలు కాపాడాలి – విద్యావంతుల వేదిక, మానవ హక్కుల వేదిక, ప్రజాసంఘాల ఐక్య వేదిక నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్ 23 : దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో సోహం ఇండస్ట్రీ ఇథనాల్ కంపెనీకి సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఆప్రజాస్వామికమైనదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా…
