కొలిక్కి వొస్తున్న మంత్రివర్గ విస్తరణ

చివరి దశకు చేరుకున్న కసరత్తు మరో ఆరుగురికి అవకాశం? సామాజిక న్యాయంపై దృష్టి వందమందితో జంబో కార్యవర్గం? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) చాలాకాలంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) కు ఒకటిరెండు రోజుల్లో తెరపడనుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్…

