అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా

– అయిదుగురి మృతి, 12మందికి గాయాలు వికారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ఘాట్‌రోడ్డులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని రక్షించేందుకు స్థానికులు,…
