Tag budget 2025 highlights

భారం దించుకున్న బడ్జెట్‌ ‌తెలంగాణ కు తీరని శాపం

పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్‌ ‌ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా…… సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. పదిరంగాలకు ఊతమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది. దేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు కొత్త పద్దులో మరింత ప్రాధాన్యం ఇచ్చింది. ఎమ్‌ఎ• •ఎమ్‌ఈ ఎగుమతులను…..…

వేతన జీవులకు భారీ ఊరట

రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కొత్త ఆదాయ చట్టంపై వచ్చే వారం బిల్లు బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్నవిధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదని  ప్రకటించారు.…

కేంద్ర బడ్జెట్‌ రూ. 50,65,345 కోట్లు

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ..12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేత రైతుల కోసం మరో…

దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌

పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకం తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా బడ్జెట్‌ 2025పై  కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర బడ్జెట్‌ కూర్పు అద్బుతంగా ఉందని,…

డ్రీమ్‌ బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందనడానికి శనివారంనాటి బడ్జెట్‌ అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు తప్ప అన్ని రాజకీయ పార్టీలవారు బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదికేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితంచేసిన బడ్జెట్‌గా ఉందన్న విమర్శలు…

You cannot copy content of this page