Tag #BRS obstructs #State development #MP Chamala

రాష్ట్ర‌ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు

– పదేళ్లలో భ్రష్టు పట్టించిన నేతలే చిల్లర రాజకీయాలు – హరీష్‌ ‌రావు, కెటిఆర్‌ల తీరుపై ఎంపీ చామల ఆగ్రహం – సీఎం విజన్‌తో రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారని కితాబు యాదాద్రి భువనగిరి,ప్రజాతంత్ర, జూన్‌22: ‌రాష్ట్ర‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఓ విజన్‌తో ముందుకెళ్తుంటే మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని భువనగిరి ఎంపీ చామల…