మీది హాఫ్ నాలెడ్జ్…
అసలు మీకు నాలెడ్జే లేదు… మంత్రి కోమటి రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం మీ దళిత ముఖ్యమంత్రి హావిూ ఏమయ్యింది..? కెసిఆర్ ఏం చీల్చుతాడో చూద్దామనే సభకు వొచ్చానన్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : బిఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇచ్చారో హరీష్…