బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది కన్నుమూత

– చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి – అభిమాన నాయకుడి మరణంతో ఉమ్మడి జిల్లాలో విషాదం – ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో తనదైన ముద్ర – పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలక పాత్ర – కడసారి చూసేందుకు నర్సంపేటకు భారీగా వచ్చిన ప్రజలు వరంగల్, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ ఉద్యమ కెరటం, కేసీఆర్ ప్రధాన…
