అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోంది

– హరీష్ రావువి పగటి కలలు – ఫ్యూచర్ సిటీపై బాధ్యాతారాహిత్య ప్రకటన – మండిపడ్డ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయమని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా..…
