హన్మకొండలో బీఆర్‌ఎస్ ధర్నా

– హరీష్ రావు అరెస్ట్ – పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : బీఆర్‌ఎస్ ఎల్పీఉప నేత తన్నీరు హరీష్ రావును హనుమకొండ సుబేదారిలో పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులకు హరీష్ రావు మద్దతు తెలిపారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం…
