డీజీపీని కలిసిన బాక్సర్, డీఎస్పీ నిఖత్ జరీన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన బాక్సింగ్ ఛాంపియన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న నిఖత్ జరీన్ డీజీపీ కార్యాలయంలో డీజీపీ సి.వి. ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్ నిఖత్ జరీన్ సాధించిన విశిష్ట విజయాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో…
