Tag #bonam #second offering #to Ujjaini Mahankali #Minister Konda Surekha

ఉజ్జయిన మహంకాళికి మారు బోనం

– సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాU మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంగళవారం మారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్…