ప్రజలు కరువుతో అల్లాడుతుంటే సమ్మిట్‌లా?

– దేశ వ్యతిరేక శక్తులతో అంటకాగడమే మీ పనా? – రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈటల ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ప్రజలు, రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే ఆదుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ‘భారత్ సమ్మిట్’ పేరిట దేశ వ్యతిరేక శక్తులను, ప్రజాస్వామ్యం లేని రాచరిక దేశాల ప్రతినిధులను…
