గూండాల్లా కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలు..
పోలీసుల సమక్షంలోనే బిజెపి కార్యాలయంపై దాడి కాంగ్రెస్ తన తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7 : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి,…