ఇటలీ రాజకీయ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి

– భారత అంతర్గత రాజకీయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు – ఎప్ఆర్ఆర్వోలో బీజేపీ బృందం ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : హైదరాబాద్లో ఈనెల 14న జరిగిన భారత్ సమ్మిట్ వేదికగా దేశ అంతర్గత రాజకీయాలనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇటలీకి చెందిన పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్(పీఈఎస్) సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్పై కఠిన…
