బీజేపీ చీఫ్ రామచందర్ రావు హౌస్ అరెస్ట్

– రాహుల్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టకుండా – ప్రజాస్వామ్యబద్ధ హక్కును అణచివేస్తున్న పోలీసులు – రామచందర్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కు వ్యతిరేకంగా, అలాగే ఆరు గ్యారంటీలు సహా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా…
