Tag BJP Chief condolences

పెద్ది సుదర్శన్‌రెడ్డి చిరస్మరణీయుడు

– సీఎం రేవంత్ సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్…