అడుగడుగున ఒక అబూఝ్ మాడ్

సరిగ్గా వందేళ్ల కిందట ఆర్ ఎస్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీ ఒకేసారి ప్రయాణం ప్రారంభించాయి కదా, ఇప్పుడు వాళ్లెక్కడున్నారు, మీరెక్కడున్నారు? అని అడిగారు హరగోపాల్ ఈ మధ్య ఒక సభలో. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి పుస్తకాల ఆవిష్కరణ, ఆయన తొంభయ్యో పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన సమావేశంలో కమ్యూనిస్టుల దుస్థితి గురించి చాలా…
