సచివాలయం ముందు పెద్ద గుంత

– లంకె బిందెల కోసం తవ్వారా అంటూ కెటిఆర్ సెటైర్లు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్22:హైదరాబాద్‌లోని రోడ్ల దుస్థితికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా తెలంగాణ సచివాలయం ముందే పెద్ద గుంత తవ్వి అలాగే వదిలేయడంపై ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భారీ గుంతను చూపిస్తూ ఎక్స్‌లో చేసిన పోస్టుపై ఇప్పుడు పెద్ద…
