ఐక్యత, అభివృద్ధికి పెద్ద పీట

– కేరళంలో యూడీఎఫ్ విజయంపై మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగబద్ధమైన విలువల కోసమే పోరాడుతుందని, కేరళంలో విజయం ఆ పోరాటానికి దక్కిన గుర్తింపు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.నైదు రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికలకు సంబంధించిన…
