భూదాన్.. పొంతన లేని లెక్కలు

– వెయ్యి ఎకరాలు : రెవెన్యూ అధికారులు – 2వేలకుపైగా ఎకరాలు: సీసీఎల్‌ఏ రికార్డులు – 1954నాటి రికార్డుల ఆధారంగా లెక్కల వెలికితీత – 22ఏలో చేర్చేందుకు అధికారుల కసరత్తు ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల లెక్కల్లో పొంతన కుదరడంలేదు. వెయ్యి ఎకరాల్లోపు ఉంటాయని రెవెన్యూ అధికారుల అంచనా…
