వొచ్చే సంక్రాంతికి రైతు భరోసా.. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈనెల 28న నిరుపేద రైతు కూలీలకు మొదటి విడత డబ్బులు సన్నాలకు బోనస్ చెల్లింపుతో అన్నదాతల్లో ఆనందం రాష్ట్ర అప్పులపై బిఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు గత పదేళ్ల కాలంలో 7,11,911 కోట్లు అప్పులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : వొచ్చే సంక్రాంతి పండుగ నుంచి అర్హులైన రైతులందరికీ…