రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో హస్తం హవా!

3701 పంచాయతీ సమితులు (ఎంపీటీసీ) కాంగ్రెస్ కైవసం 2181 సమితులతో వెనుకబడిన బీజేపీ 599 జిల్లాపరిషత్ల్లో (జెడ్పీటీసీ) కాంగ్రెస్ గెలుపు 301 పరిషత్లకే బీజేపీ పరిమితం జైపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 20: రాజస్థాన్ గ్రామీణ స్థానిక సంస్థల (పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) ఎన్నికల (Rajasthan Rural Elections Results) వోట్ల లెక్కింపులో ప్రతిపక్ష కాంగ్రెస్…
