రూ. 7వేల కోట్లతో భాగ్యనగరం అభివృద్ధి
తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే రాష్ట్ర ఖజానాకు 65 శాతం ఆదాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి ివివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నామని, ప్రపంచంలోనే పోటీ పడుతున్న…