Tag #Bhadrakali devi #as Mahalakshmi #Warangal

మహాలక్ష్మిగా భద్రకాళి

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం అమ్మ వారు మహాలక్షి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అ మ్మవారిని ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంకాలం హంస వాహనంపై ఊరేగింపు జరిపినట్లు ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ఈఓ రామల సునీత తెలిపారు. తొగుట పీఠా ధీశ్వరులు మాధవానంద సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక…