భద్రాద్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.1,100 కోట్లు రామాలయ అభివృద్ధికి రూ.300 కోట్లు గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 25 : భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర…
