ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

– సీఎంను కలిసిన పలువురు మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : ప్రజా జీవితంలో విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరిలు ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి…
