Take a fresh look at your lifestyle.
Browsing Tag

best telugu articles

మళ్ళీ హైదరాబాద్ కు -5

"రాజకీయ పోరాటాలు, సమ్మెలు చేయకుండా ట్రిబ్యునళ్ళ ముందరికి వెళ్ళడం, ఆ కాలయాపనలో పడి అణాపైసల కోసం దేబిరించడం మొదలయింది. మరోవైపు చాల మంది న్యాయవాదులు పారిశ్రామిక వేత్తల, వ్యాపారస్తుల ఛాంబర్లలో సభ్యులయి, యజమానుల పక్షాన వాదించడం మొదలయింది.అట్లాగే…
Read More...

మళ్ళీ హైదరాబాదుకు..2

"మనం మన రాజ్యాంగాన్ని పట్టించుకోవలసినంత తీవ్రంగా, గంభీరంగా పట్టించు కోలేదనుకుంటాను. ఆ నిర్లక్ష్యానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం. రాజ్యాంగం అనేది కేవలం ఒక చట్టపరమైన పత్రం కాదు. అది ఒక రాజకీయ ప్రకటన. దాని వెనుక ప్రజలున్నారు. ప్రజా ఉద్యమం…
Read More...

ఎన్నాళ్ళు..?

ఏడాదికేడాదుల్లెన్ని గడిచిపోతున్న ఎడారిలాంటి భయాన్ని ఏదో మూలన దాచుకుని మేకపోతు గాంభీర్యాన్ని ముసుగేసుకుని జీవన సమరంలో విజయాలెన్ని సాదించిన అడుగడుగునా అవమానాల్నెన్నెదురుకున్నా అంతరిక్షదారుల్లో అడుగేసిన అది అంతవరకే జననం మరణం విజయం…
Read More...

ఆవిష్కరణ – ఆల్కహాలిక్‌ల పిల్లలు

పెద్దవాళ్ళకు, పిల్లలకు, స్త్రీలకు, విద్య్యార్థులకు కథలు, కవితలు, నవలలు, నాటకాలు, సమాజ శ్రేయస్సుకోసం కొంత విజ్ఞానం రాయడం కొందరి వ్యాపకం.  రాసిన పుస్తకాన్ని అచ్చేసి అందరికీ చేరవేయాలన్న తపన, అందులో కొంత వ్యాపారం తప్పదు. హాలికుల సమస్యలను…
Read More...

భగవంతుడికి ఆపదరాకుండా భక్తుల ప్రార్థన పదితలలు ఇంద్రియాలు, శరీరం లంక, మనస్సనే అహంకారమే రావణుడు

 ‌గోదా గోవింద గీతం - 24 నేపథ్యం గోపికలు రమ్మని పిలువగానే శ్రీకృష్ణుడు శయనాగారం నుంచి సింహం వలె, ఒక్కోసారి గజరాజు వలె గంభీరంగా నడిచి వచ్చి సింహాసనమ్మీద కూర్చు న్నాడు. నీళాదేవి ద్వారము వరకు వచ్చి మంగళాశాసనం చేసి, ఆ తరువాత ఆయన తోపాటు…
Read More...

అద్దం చూసుకున్న ప్రతిసారీ అహంకారం వస్తుంది

 ‌గోదా గోవింద గీతం - 20 నేపధ్యం గోపికలకు నీళాదేవికి మధ్య వాగ్వాదం వింటున్న శ్రీ కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. గోపికలు నిష్ఠూరాలు ఆడారు. నీళాదేవీ మాట్లాడడం లేదు. గొల్ల పడుచులు శ్రీ కృష్ణుడిని, ఆ తరువాత నీళాదేవిని మరోసారి అర్థిస్తున్నారు.…
Read More...

‘‘గిసొంటియి ఆపుడెట్ల’’ !?

''ఏం ‌గావాలె!? అనడుగుతె యేం జెపుతది!? కన్నపేగు శవాన్ని గాలుతాంటె దగ్గరికి సుత పోనియ్యకుంట జేషినంక యేం అడుగుతె యేం ఇత్తరు!? పెద్దోళ్ళందరు ఒక్కదిక్కయి దళిత బతుకులను ఆగం జేషినంక ఎన్ని లచ్చల రూపాలు ఇచ్చినా,పొయిన బిడ్డ బతికైతె రాదు!. సామాజిక…
Read More...