శంకర్ వైద్య ఖర్చులు నేనే భరిస్తా

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – కిమ్స్ లో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్ కు గురై కిమ్స్ సికింద్రాబాద్లో చికిత్స పొందుతున్న మెదక్ టౌన్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.…
