Tag BC Welfare Minister Ponnam Prabhakar

అన్ని అడ్డంకులు అధిగమించి సర్వే పూర్తి చేశాం..

కులగణనలో పాల్గొనని వారు మళ్లీ వివరాలివ్వొచ్చు తప్పుడు వార్తల వ్యాప్తి చేయడం బలహీన వర్గాలపై దాడే వివరాలకు వొచ్చిన అధికారులపై కుక్కలను వొదిలారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం  ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో 96 శాతం సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేశామని, సర్వేలో పాల్గొనని వాళ్లు మళ్లీ…

ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలి

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సరికొత్త మెనూ :రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్‌ •మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలపై సమీక్ష హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 8 :  ‌గురుకులాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని,  ఆహారంలో నాణ్యత తప్ప నిసరిగా ఉండాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఏంజెపి…

స‌క‌ల వ‌స‌తుల‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌..

Ponnam Prabhakar

విద్యారంగానికి ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యం ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : విద్యార్థుల‌కు కావ‌ల‌సిన అన్ని సౌక‌ర్యాల‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకు వొస్తున్నామ‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగలపల్లిలో…

You cannot copy content of this page