Tag #Batukamma celebrations #PR Engineering office #grandly

పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : ఎరమ్రంజిల్‌లోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. మంత్రి సీతక్క తమతో కలిసి బతుకమ్మ ఆడటంతో మహిళా ఇంజనీర్లు, సిబ్బంది ఆనందం వ్యక్తం…