Tag #Batukamma Celebrations #Bhagiratha Community #Lower Tank Bund

భగీరథ కమ్యూనిటీలో బతుకమ్మ సంబురాలు

– బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క – యూనిఫాంలో స్టెప్పులేసిన మహిళా పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో బుధవారం ఉత్సాహంగా సాగాయి. భగీరథ కమ్యూనిటీ సభ్యులతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ…