సామూహిక జీవన విధానానికి ప్రతీక

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్01: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి,…


