Tag Bathukamma festival

నేడు నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

Saddula Bathukamma celebrations in the city today

భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9: ‌నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచా కాల్పులు, లేజర్‌ ‌షోలు ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్నాయి. ఈ  సందర్భంగా…

 సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma Utsavalu

హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్,  ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసంద‌ర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘనంగా స్వాగతం పలికారు.…

బతుకమ్మ సంబురాలు షురూ..

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2:  ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు…

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు

నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు 9 నైవేద్యాలతో ఈ బతుకమ్మ సందడి నెలకొంటుంది. 9 రోజులపాటు రోజుకు…

సామూహిక జీవన విధానానికి ప్రతీక

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్01: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అన్నారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి,…

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ

బతుకమ్మ పండుగను భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ పూరాతనంలో బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు…

తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. 

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు   హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్01:  బతుకమ్మ పండుగ సందర్భంగా , రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ…

You cannot copy content of this page