Tag Bathukamma celebrations

రేపు ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Bathukamma vedukalu

పదివేల మంది మహిళలతో ఆటపాటలు.. కళాకారులతో భారీ, ర్యాలీ, ఆకట్టుకునేలా లేజర్ షో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సిఎస్. శాంతికుమారి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సుమారు 10 వేల మంది మహిళలతో ఈనెల 10న సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర…

బతుకమ్మ సంబురాలు షురూ..

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2:  ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు…

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు

నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు 9 నైవేద్యాలతో ఈ బతుకమ్మ సందడి నెలకొంటుంది. 9 రోజులపాటు రోజుకు…

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ

బతుకమ్మ పండుగను భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ పూరాతనంలో బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు…

బతుకమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ

Ekashila

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్, బాలసముద్రం, హనుమకొండ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 02 బుధవారం సాయంత్రం నిర్వహించే పితృఅమ‌వాస్య బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించిన పోస్టర్, కరపత్రాల‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి త‌న క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఏకశిలా పార్క్ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వైపు బతుకమ్మ…

You cannot copy content of this page