రూ.39 లక్షలకు బాలాపూర్ లడ్డూ వేలం

– దక్కించుకున్న ప్రణీత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఎంతో ప్రత్యేకత గల 21 కిలోల బాలాపూర్ వినాయకుడి లడ్డూను రూ.39 లక్షలకు అర్బన్ గ్రూప్‌నకు చెందిన వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ సామ ప్రణీత్ రెడ్డి వేలంలో దక్కించుకున్నారు. వేలం పాటలో మర్రి రవికిరణ్ రెడ్డి(చంపాపేట్), కేవీఏ ఫ్లవర్ మర్చంట్ కందాడ శాలిని వీరేందర్…
