టీవీ రంగ ప్రతిభకు ప్రోత్సాహంగా అవార్డులు

– ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ టెలివిజన్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టెలివిజన్ అవార్డులు (టీజీఎస్‌టీఏ)ను ప్రదానం చేయనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. అవార్డుల కమిటీ సభ్యులతో సెక్రటేరియట్‌లో మంగళవారం…
