ఆదాయ మార్గాలను అన్వేషించాలి

– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీలో ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు – ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. – రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో…
